" స్పిరిచ్యువల్ సైన్స్"

" పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " నిజమైన సుశిక్షితులైన ఆధ్యాత్మిక పౌరులను తయారు చేస్తుంది ; నైతిక విలువలు ఆధ్యాత్మిక సత్యాల మీదే ఆధారపడి ఉంటాయి.

సృష్టిలో ఉన్నది ఒక్కగానొక్క ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం మాత్రమే ! ఒక్కగానొక్క స్పిరిచ్యువల్ సైన్స్ మాత్రామే ! మతాలు అయితే ప్రజలను విభజించాయి; కానీ స్పిరిచ్యువల్ సైన్స్ ప్రజలను ఏకం చేస్తుంది ! కులాలు ప్రజలను విభజించాయి; అయితే స్పిరిచ్యువల్ సైన్స్ ప్రజలను ఏకం చేస్తుంది !