" ఆరోగ్యమే మహాభాగ్యం "

" ఆరోగ్యమే మహాభాగ్యం " అన్నారు. ఒక్క రూపాయి కుడా ఖర్చు లేకుండా ...., ఇంట్లోంచి బయటకు వెళ్ళే అవసరమే లేకుండా ... అన్ని అనారోగ్యాల నుంచీ, వారి వారి భాధల నుంచీ అతి సునాయాసంగా రోగులందరూ ఇక "ఆనాపానసతి ధ్యాన పద్ధతి " ద్వారా విముక్తి పొందవచ్చు ! ఈ అద్భుత సత్యానికి " పిరమిడ్ పార్టీ "

విసృత ప్రచారం చేస్తుంది ! వివిధ రకల వైద్య విధానాలూ, శతకోటి రకాల మందులూ ఇక ప్రజలను పిడించవు ! " ఎవరి వాస్తవానికి వారే కర్తలు " అనే మౌలిక సత్యాన్ని " పిరమిడ్ పార్టీ " ద్వారా గ్రహించి ప్రజలు సంపూర్ణంగా వివేకవంతులు అవుతారు.

  • ఎవరి కర్మలకు వారే బాధ్యులు !
  • పూర్వజన్మక్రుతం పాపం వ్యధిరూపెన పిద్యాతే !
  • జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం !

మరి పాపకర్మలూ, వాటి ఫలితాలైన రోగాలూ కేవలం ఆత్మజ్ఞానంతోనే దగ్దమవుతాయి ! వేరే మాట అబద్దం ! వేరే మాట అసత్యం !